Home > EDUCATION > 2024 – TELANGANA HOLIDAYS

2024 – TELANGANA HOLIDAYS

హైదరాబాద్ (డిసెంబర్ – 12) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో ప్రభుత్వ సాధారణ సెలవుల వివరాలను (2024 – GENERAL & OPTIONAL HOLIDAYS LIST IN TELANGANA) ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అయితే 2024 ఫిబ్రవరి, మే నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు.

★ జనవరి – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 01-01-2024 సోమవారం – న్యూ ఇయర్ డే
  • 14-01-2024 ఆదివారం – భోగి
  • 15-01-2024 సోమవారం – సంక్రాంతి/పొంగల్
  • 16-01-2024 మంగళవారం – కనుమ (ఆప్షనల్)
  • 25 – 01-2024 – గురువారం – హజ్రత్‌ఆలీ జయంతి (ఆప్షనల్)
  • 26-01-2024 శుక్రవారం – రిపబ్లిక్ డే
★ ఫిబ్రవరి – 2024 ఐచ్ఛిక సెలవులు
  • 08-02-2024 గురువారం – షబ్ ఈ మిరాజ్ (ఆప్షనల్)
  • 14-02-2024 బుధవారం – సాయి పంచమి (ఆప్షనల్)
  • 26-02-2024 సోమవారం – షబ్ ఈ భారత్ (ఆప్షనల్)
★ మార్చి – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 08-03-2024 శుక్రవారం – మహా శివరాత్రి
  • 25-03-2024 – సోమవారం – హోళీ
  • 29-03-2024 శుక్రవారం – గుడ్ ఫ్రైడే.
  • 31- 03 – 2024 – ఆదివారం – షహదత్ హజ్రత్‌ఆలీ (ఆప్షనల్)
★ ఎప్రిల్ – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 05-04-2024 శుక్రవారం – బాబుజగ్జీవన్ రామ్ జయంతి
  • 07-04-2024 – ఆదివారం – షబ్ ఈ కదీర్ (ఆప్షనల్)
  • 09-04-2024 మంగళవారం – ఉగాది
  • 11-04-2024 గురువారం – రంజాన్
  • 12-04-2024 – శుక్రవారం – రంజాన్ తదుపరి రోజు
  • 14-04-2024 ఆదివారం – డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి
  • 17-04-2024 బుధవారం – శ్రీరామనవమి
  • 21-04-2024 – ఆదివారం – మహవీర్ జయంతి (ఆప్షనల్)
★ మే – 2024 ఐచ్ఛిక సెలవులు
  • 10 -05-2024 – శుక్రవారం – బసవ జయంతి(ఆప్షనల్)
  • 23-05-2024 – గురువారం – బుద్ధ పూర్ణిమ (ఆప్షనల్)
★ జూన్ – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 17-06-2024 సోమవారం- బక్రీద్
  • 25 -06-2024 -మంగళవారం – ఈద్ ఉల్ గదీర్ (ఆప్షనల్)
★ జూలై – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 07-07-2024 – ఆదివారం – రథయాత్ర (ఆప్షనల్)
  • 16-07-2024 – మంగళవారం – 9వ మొహర్రం (ఆప్షనల్)
  • 17-07-2024 బుధవారం – మొహర్రం
  • 29-07-2024 సోమవారం – బోనాలు
★ ఆగస్టు – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 15-08-2024 గురువారం – స్వాతంత్య్ర దినోత్సవం
  • 16 – 08- 2024.- శుక్రవారం వరలక్ష్మి వ్రతం (ఆప్షనల్)
  • 19 – 08 – 2024 – సోమవారం – రాఖీ పౌర్ణమి (ఆప్షనల్)
  • 26-08-2024 సోమవారం – శ్రీ కృష్ణ అష్టమి
★ సెప్టెంబర్ – 2024 సాదరణ సెలవులు
  • 07-09-2024 శనివారం – వినాయకచవితి
  • 16-09-2024 సోమవారం – ఈద్ మిలాదున్ నబీ
★ అక్టోబర్ – 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 02-10-2024 బుధవారం – మహాత్మాగాంధీ జయంతి
  • 10-10-2024 గురువారం – దుర్గాష్టమి ( ఆప్షనల్)
  • 11-10-2024 శుక్రవారం – మహర్నవమి (ఆప్షనల్)
  • 12-10-2024 శనివారం – విజయదశమి
  • 13-10-2024 ఆదివారం – విజయదశమి తదుపరి రోజు
  • 15-10-20214 – మంగళవారం – యజ్ దహుమ్ షరీఫ్ –(ఆప్షనల్)
  • 30-10-2024 – బుధవారం నరకచతుర్ధశి
  • 31-10-2024 – గురువారం దీపావళి
★ నవంబర్- 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 15-11- 2024 – శుక్రవారం – కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
  • 16-11- 2024 – శనివారం – హజ్రత్‌ మహ్మద్ జయంతి (ఆప్షనల్)
★ డిసెంబర్- 2024 సాదరణ & ఐచ్ఛిక సెలవులు
  • 24-12-2024 – మంగళవారం – క్రిస్టమస్ (ఆప్షనల్)
  • 25-12-2024 బుధవారం – క్రిస్టమస్
  • 26-12-2024 గురువారం – క్రిస్టమస్ తదుపరి రోజు